Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నో బ్యాగ్ డేలో విద్యార్థుల వ్యవసాయ క్షేత్ర పర్యటన

Follow Udayam on Google
Muthyam silari Sep 19, 2026 4:53 PM నిర్మల్General
నో బ్యాగ్ డేలో విద్యార్థుల వ్యవసాయ క్షేత్ర పర్యటన - Udayam
దిలావర్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నో బ్యాగ్ డే సందర్భంగా స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి పంటల సాగు, వ్యవసాయంలో ఎదురయ్యే కష్టనష్టాలను తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావం పంటలపై చూపే ప్రభావాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సల్ల పోశెట్టి వివరించారు. పర్యటనలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంఈఓ పి. సదానందం, ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎ. నాగభూషణం అభినందించారు.

Comments

G
Loading comments...