వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజాభద్రత కోసం ఏర్పాటు చేసిన అనేక సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణాల్లో కీలక కూడళ్లు, ప్రధాన రహదారుల వద్ద కెమెరాలు మరమ్మతులకు గురయ్యాయి.
నిర్వహణకు అవసరమైన నిధులు, సాంకేతిక సిబ్బంది లేక సమస్య కొనసాగుతోంది. దీంతో నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

