Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:34 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు - Udayam
ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదలపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ మేరకు వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమంపై ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలను అమెరికా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...