వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో సెప్టెంబరు 1 నుంచి సెల్‌ఫోన్లు, కెమెరాలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలోకి వీటిని తీసుకెళ్లడంపై ఈ నిషేధం అమలు చేస్తున్నారు.
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలను తీసుకెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో తిరుత్తణి ఆలయంలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

