Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ ట్రేడ్‌పై చర్చలే జరగలేదన్న ముంబయి ఇండియన్స్

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 02, 2026 3:23 PM ఆల్ ఇండియా క్రీడలు
హార్దిక్ ట్రేడ్‌పై చర్చలే జరగలేదన్న ముంబయి ఇండియన్స్ - Udayam Digital
హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై వస్తున్న ప్రచారాన్ని ముంబయి ఇండియన్స్ ఖండించింది. ఇప్పటివరకు ఏ ఆటగాడి ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పోస్ట్ సీజన్ సమీక్ష కొనసాగుతోందని, అది పూర్తయ్యాకే ట్రేడింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Comments

G
Loading comments...