వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలోని యోగా చైతన్య కేంద్రంలో బుధవారం యోగాచార్యులు రాపర్తి రామారావు 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. యోగా రంగానికి ఆయన అందించిన సేవలను శిష్యులు వివరించారు.
సమాజంలో యోగా ప్రాధాన్యతను విస్తరించేందుకు రామారావు చేసిన కృషిని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. కేంద్రం సభ్యులు, యోగా సాధకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

