Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ ను కరువుమండలం గా ప్రకటించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 4:20 PM శ్రీకాకుళంGeneral
నందిగామ ను కరువుమండలం గా ప్రకటించాలి - Udayam
నందిగామ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హరిదాస్‌పురం సచివాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రైతులకు వేరుశనగ, పెసర, మినుము విత్తనాలను సబ్సిడీపై అందించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...