Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబర్ నకిలీ కావొచ్చు.. జాగ్రత్త

Follow Udayam on Google
Girish Bidkar Oct 04, 2026 10:48 AM హైదరాబాద్General
నంబర్ నకిలీ కావొచ్చు.. జాగ్రత్త - Udayam
గూగుల్లో కనిపించే ప్రతి కస్టమర్ కేర్ నంబర్ నిజమైనది కాదని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మోసగాళ్లు నకిలీ నంబర్లు ఏర్పాటు చేసి బ్యాంకు వివరాలను దొంగిలించే అవకాశం ఉందన్నారు. పేరు, OTP UPI PIN వంటి వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్ల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...