Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురి సజీవ దహనం.. పోలీసుల జాప్యం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:52 AM విజయనగరంGeneral
నలుగురి సజీవ దహనం.. పోలీసుల జాప్యం - Udayam
వెస్ట్‌ బైపాస్‌పై సోమవారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమైనా పోలీసులు సకాలంలో స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదంటూ భవానీపురం, కొత్తపేట పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఇబ్రహీంపట్నం పోలీసులు చేరుకుని మృతదేహాలను తరలించారు. అనంతరం తహసీల్దార్‌ పరిశీలించి ప్రమాద ప్రాంతం భవానీపురం ఠాణా పరిధిలోదని తేల్చారు.

Comments

G
Loading comments...