Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో పెద్ద సుదర్శన్ రెడ్డి స్వగృహానికి కేసీఆర్

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 6:55 PM సంగారెడ్డిGeneral
నల్లబెల్లిలో పెద్ద సుదర్శన్ రెడ్డి స్వగృహానికి కేసీఆర్ - Udayam
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఇటీవల పెద్ద సుదర్శన్ రెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...