Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నల్లబెల్లికి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 10:32 AM హైదరాబాద్తెలంగాణ
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ, సంతాప సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. ఈ కార్యక్రమాలు సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో ఇవాళ జరగనున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాప సభలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...