Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 వేల ఏళ్లనాటి టెర్రకోట డాబర్‌ లభ్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:24 AM నల్గొండGeneral
2 వేల ఏళ్లనాటి టెర్రకోట డాబర్‌ లభ్యం - Udayam
నల్గొండ జిల్లా అప్పాజిపేటలో శాతవాహనుల పూర్వకాలానికి చెందిన 2 వేల ఏళ్ల నాటి అరుదైన టెర్రకోట డాబర్‌ను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో లభించిన ఈ పురాతన తాపీలాంటి పరికరాన్ని కుండలకు ఆకారం ఇవ్వడానికి ఉపయోగించేవారని తెలిపారు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఇటువంటి పురాతన పరికరాలు క్రీ.పూ 200 నుంచి క్రీ.శ. 600 నాటివిగా అంచనా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...