వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి మండలం అమలాపురం–రాజయ్యపేట గ్రామాల మధ్య ANMS ప్లాంట్‌కు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వర్షాలతో బురదమయంగా మారింది. 60 టన్నుల భారీ లారీల రాకపోకలతో గోతులు ఏర్పడి రహదారి మరింత దెబ్బతింటోంది.
దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనుకూలంగా చేయాలని స్థానికులు ANMS యాజమాన్యాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

