వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. బతికున్న హసీనా బేగం చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం సృష్టించి, ఆమె పేరుపై ఉన్న 100 గజాల ఇంటిని సయ్యద్ అలీ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు
Comments
Loading comments...

