వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ క్రీడ లగోరిలో సత్తా చాటుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 13 మంది బాలబాలికలు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
వీరిలో పదో తరగతి విద్యార్థులు ధనుష్, సుశాంత్, శ్రుతి, భానుశ్రీ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Comments
Loading comments...

