వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో సగటున 28.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ధర్పల్లిలో అత్యధికంగా 70.7, జక్రాన్‌పల్లిలో 70.2, సిరికొండలో 70 మి.మీ. వర్షం కురిసింది.
33 మండలాల్లో 5 చోట్ల అధిక, 26 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. ఎర్గట్లలో అత్యల్పంగా 2.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

