Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కలెక్టర్‌గా రాజాగౌడ్ నియామకం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 11:15 AM నిజామాబాద్General
అదనపు కలెక్టర్‌గా రాజాగౌడ్ నియామకం - Udayam
నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బి.రాజాగౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేసిన రాజాగౌడ్ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో సేవలందించారు. తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా నియమించారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...