Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వినాయక నిమజ్జనాలు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 20, 2026 5:50 PM సంగారెడ్డిGeneral
నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వినాయక నిమజ్జనాలు - Udayam
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో భక్తులు గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 16న పెద్ద కంజర్లలో నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో, నిమజ్జన సమయంలో నీటి భద్రత, పోలీసుల సూచనలు మరియు అధికారుల పర్యవేక్షణను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...