వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన లబ్ధిదారులకు బియ్యం, ఇతర నిత్యావసర సరకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జేసీ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ సేవల్లో జాప్యం, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావులేదన్నారు.
గిరిజన ప్రాంతాల్లో సరకుల నిల్వలపై జీసీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. డిప్యూటీ తహశీల్దార్లు రేషన్ షాపులు, గోదాములను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

