వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు, నిల్వలపై నిరంతర నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ శివన్నారాయణ ఆదేశించారు. సచివాలయాల్లో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి, రైతుబజార్లలో ప్రజలకు తక్కువ ధరకు ఉల్లి అందించాలని సూచించారు.
చక్కెర కృత్రిమ కొరత, అక్రమ నిల్వలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. డీలర్లు 400 టన్నులకు మించి నిల్వ చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

