Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NITWలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సొసైటీ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:40 PM హన్మకొండ General
NITWలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సొసైటీ ప్రారంభం - Udayam
ఎన్‌ఐటీ వరంగల్‌లో ఈ విద్యా సంవత్సరానికి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సొసైటీ (ఎంఈఎస్‌) ప్రారంభోత్సవం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా రొటాటమ్‌ మెకాట్రానిక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ ఆవిష్కరణలు, పారిశ్రామిక నాయకత్వంపై దీపక్‌ రెడ్డి చేసిన సూచనలు విద్యార్థులకు ఉపయోగపడ్డాయి.

Comments

G
Loading comments...