వార్తలకు తిరిగి వెళ్లండి
నిట్ వరంగల్‌లో కొలువుల వేట

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...