వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ అనుమతి ఉన్న లేఅవుట్ భూములను నిషేధిత 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై మంత్రులతో సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇవాళ శాసనసభలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
జీవో 59 కింద క్రమబద్ధీకరించిన భూములు, ఇతర ఆస్తుల సమస్యలపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.
Comments
Loading comments...

