వార్తలకు తిరిగి వెళ్లండి

నిశ్చితార్థం చెడగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన వరుస శ్రీనివాస్ మీ సేవ కేంద్రంలో పనిచేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు.
ఆమెతో దిగిన ఫొటోలను కాబోయే వరుడికి పంపించినట్లు ఫిర్యాదు అందింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

