Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా బస్టాండ్

Follow Udayam on Google
నిరుపయోగంగా బస్టాండ్ - Udayam
వంగూరు మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి, ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగూరులో బస్టాండ్ ఉన్నప్పటికీ ప్రయాణికులు ప్రధాన రహదారుల పైన నిలబడి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు అందించి బస్టాండును వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...