వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సిలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ ్ తిలక్ తెలిపారు.
ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించి,విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పార్టీ శ్రేణులు,యువత ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

