Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MD Osman Sep 24, 2026 7:51 PM నిర్మల్తెలంగాణ
నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ముందస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో కలిసి పరిశీలించారు. సునితమైన ప్రాంతాలను ముందుగా పరిశీలించిన ఆమె పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. గుల్జార్ మార్కెట్, సోమవార్ పేట్ , పంజేషాగల్లి లలో ప్రార్థన ఆలయాలు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో సీఐ సమ్మయ్య, కృష్ణ లు ఉన్నారు.

Comments

G
Loading comments...