వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో 25న జరిగింది వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక కంట్రోల్ విభాగం ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అల్జాపూర్ రమేష్ తెలిపారు.
ఈ రెండు మూడు రోజులు సిబ్బంది 24 గంటలు కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పాటు పరిసర పట్టణ గ్రామీణ ప్రాంతాల వారు సంప్రదించవచ్చునని అన్నారు.
Comments
Loading comments...

