వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా వి బి జి రామ్ జి, సెర్ప్ సిబ్బంది తో జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి మాట్లాడారు.
చెత్తను వివిధ పద్ధతుల్లో వేరు చేయడం, తగ్గించడం, పునః వినియోగం, పునరుత్పత్తి పద్ధతులను ప్రోత్సహించడం పై కూలం కషంగా వివరించారు.
Comments
Loading comments...

