Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ పలువురి బి.ఆర్.ఎస్ లో చేరిక

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 3:17 PM నిర్మల్General
నిర్మల్ రూరల్ పలువురి బి.ఆర్.ఎస్ లో చేరిక - Udayam
నిర్మల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు పదాధికారులు గురువారం నియోజకవర్గ ఇన్చార్జ్ కె.రాం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు. మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...