Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 6:52 PM నిర్మల్General
నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి - Udayam
నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే కేటాయించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పట్టణానికి చెందిన మైనారిటీ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...