Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత

Follow Udayam on Google
Sandeep Sep 24, 2026 9:14 PM నిర్మల్General
నిర్మల్ లో గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇందులో అదనపు ఎస్పీ, ఏఎస్పీ, 15 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...