Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ క్రిటికల్ కేర్ కేంద్రంను వినియోగంలోకి తీసుకువచ్చే బాధ్యత మాదే

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 01, 2026 5:17 PM నిర్మల్General
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చొరవతోనే జిల్లా జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని బిజెపి సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బిజెపి బృందంతో కలిసి ఆయన ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ తో మాట్లాడి క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ విషయమై పలు విషయాలు తెలుసుకున్నారు. త్వరలోనే క్రిటికల్ కేర్ ను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.

Comments

G
Loading comments...