Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 4:23 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం - Udayam
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

Comments

G
Loading comments...