Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలలో ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
MD Osman Sep 24, 2026 8:31 PM నిర్మల్తెలంగాణ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మండపాల నిర్వహకులు స్థానిక బిజెపి నాయకులు సాధన స్వాగతం పనికి శాలువలు పూలమాలలతో సన్మానించారు. లలిత ఉత్సవాల సందర్భంగా వినాయకుని పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ప్రతి ఏడాది మాదిరి ఏడు కూడా సమన్వయంతో శాంతి సామరస్యాలతో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...