వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలు అన్ని రంగాలలో ముందుకు వచ్చేలా భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు జాతీయ స్థాయి సదస్సులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు.
బీసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో నిర్మల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్, సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్, ఖానాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు రంగ నర్సయ్య, జిల్లా నాయకులు రాజేందర్, అంబదాస్ లు ఉన్నారు.
Comments
Loading comments...

