వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన LOC చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.
సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామానికి చెందిన దండుగుల వర్షిని కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.లక్ష LOC చెక్కును అందజేశారు. ఇందులో సోన్ మండల అధ్యక్షులు మారా గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

