వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ రేషన్ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం అందజేస్తున్నదని ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళుతున్న పథకమని మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ పేర్కొన్నారు.
గురువారం పట్టణంలోని మదీనా కాలనీ రేషన్ షాపులో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రహమత్ చావుష్ తో పాటు పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

