Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ : అంగన్వాడీల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 12, 2026 8:54 PM నిర్మల్General
నిర్మల్ : అంగన్వాడీల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు - Udayam
అంగన్వాడీ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం ఈరోజు టీఎన్జీవో భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం పాలకుల బాధ్యత అని, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు వస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లను అర్ధరాత్రి బస్సుల నుంచి దింపివేస్తూ అరెస్టులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.

Comments

G
Loading comments...