వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల నిర్మల్ అదనపు కలెక్టర్ రెవెన్యూ విభాగం గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ రాథోడ్ ను బంజర యూత్ ఆధ్వర్యంలో శాలువాను కప్పి పూల పూల గుచ్చాన్ని అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖపరమైన సమస్యల పరిష్కారానికి తమ వంతుగా సహకరించాలని కోరారు. ఇందులో జర్నలిస్ట్ చావాన్ సుదర్శన్, రాథోడ్ రోహిదాస్, వెంకటేష్, కలాం గుణం సొసైటీ జిల్లా బాధ్యులు మహమ్మద్ ఇంతియాజ్, మహమ్మద్ కరీం, అబ్దుల్ నసీర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

