Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 4:49 PM హైదరాబాద్General
నిర్మాత సి. కళ్యాణ్‌పై కేసు - Udayam
మాదాపూర్‌లో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌తో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలతపై కేసు నమోదైనట్లు సమాచారం సున్నం చెరువు ప్రాంతంలోని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గుట్టల బేగంపేట్‌లోని సర్వే నంబర్లు 12, 12A, 13లో తమ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ తెలిపారు. తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...