Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయ్ నిధులతో మహిళలకు పటిష్ఠ రక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:03 PM శ్రీకాకుళంGeneral
నిర్భయ్ నిధులతో మహిళలకు పటిష్ఠ రక్షణ - Udayam
​నిర్భయ్ ఫండ్ తో జిల్లాలో మహిళలకు రక్షణ భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో జిల్లాను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇవాళ కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కలెక్టర్ అధికారులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. మహిళలకు క్రిటికల్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్లు, చీకటి ప్రదేశాల్లో హైమాస్ట్ లైట్లు వంటివి ఏర్పాటు చేయాలని తెలియజేశారు.

Comments

G
Loading comments...