వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుటూరు–చింత్రియాల నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ పరమేష్ కోరారు. నిమజ్జన స్థలం వద్ద క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో వాహనం వెంట ఇద్దరు భక్తులు మాత్రమే వెళ్లాలని, నదిలోకి దిగవద్దని సూచించారు.
మిగతా భక్తులు, వాహనాలకు ఆలయం వైపు పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించేందుకు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

