Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనాలకు కృత్రిమ కుంటలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:58 AM మహబూబ్‌నగర్General
నిమజ్జనాలకు కృత్రిమ కుంటలు - Udayam
చెరువుల్లో నీరు లేకపోవడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం కృత్రిమ కుంటలను ఏర్పాటు చేస్తోంది. ఒకటి నుంచి ఐదు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలను మాత్రమే వీటిలో నిమజ్జనం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సూచించారు.

Comments

G
Loading comments...