Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 24, 2026 9:18 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
నిమజ్జన వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా - Udayam
మల్కాజిగిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, రికార్డులు, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. గణేశ్ నిమజ్జన మార్గాలు, బందోబస్తు, రూట్ బ్లాకేడ్లు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...