వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని వేమకోటి వారి వీధి భార్గవ్ అపార్ట్మెంట్లో వినాయక మండపం వద్ద నిమజ్జన వేడుకల సందర్భంగా వేలంపాటలో మాజీ కౌన్సిలర్ కొంచాడ అరుణకుమార్ రూ.6,600లకు లడ్డును దక్కించుకున్నారు.
కమిటీ సభ్యులు లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు, భక్తులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

