Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు.. మీరేమంటారు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 12:19 PM విజయనగరంవినోదం
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు.. మీరేమంటారు - Udayam
గణేశ్ నిమజ్జన ఊరేగింపుల్లో DJ సౌండ్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. DJలకు అనుమతులివ్వాలని AP మంత్రి లోకేశ్ పోలీసులను కోరడం చర్చనీయాంశమవుతోంది. అధిక శబ్దాలు పిల్లలు, వృద్ధులు, రోగులకు ఇబ్బంది కలిగిస్తాయని పలువురు చెబుతున్నారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తి భావాన్ని పెంచుదామని HYD పోలీసులు సూచించారు. అయితే ఏడాదికోసారి వచ్చే పండుగపై ఆంక్షలు ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...