వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

