వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా బిచ్కుందలోని నిమజ్జన కుంట, స్థానిక చెరువులను డీఎస్పీ విఠల్రెడ్డి, చైర్పర్సన్ సీమా షెట్కార్ శనివారం పరిశీలించారు. నీటిమట్టం, లైటింగ్, రహదారుల పరిస్థితిని సమీక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భక్తులకు అవసరమైన రక్షణ చర్యలు
మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

