Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:21 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం 1,400.02 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.383 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్ల పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...